The Girlfriend Rashmika Mandanna Birthday Poster Released: రష్మిక మందన్నా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ది గర్ల్‌ఫ్రెండ్. హీరో, నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నుంచి రష్మిక మందన్నా బర్త్ డే పోస్టర్ రిలీజ్ అయింది. రష్మిక బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.