Rashmika Mandanna: పెళ్లికి ముందే పెద్ద గొడవ, వాళ్లు విడిపోవడమే బెస్ట్.. దుమారం రేపుతున్న రష్మిక తల్లి ఆడియో క్లిప్
3 hours ago
2
విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి అయిపోయి చాలా రోజులు అయినా, ఇంకా రష్మిక మందన్న వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమం లోనే రష్మిక రిలేషన్‌షిప్ గురించి ఆమె తల్లి మాట్లాడిన ఆడియో క్లిప్ (Rashmika viral audio) ఆన్‌లైన్‌లో ఇప్పుడు వైరల్ అవుతోంది.