Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్.. రెండేళ్లు.. మూడు సినిమాలు.. రూ.3300 కోట్ల కలెక్షన్లు.. రష్మిక మందన్నా జోరు
3 hours ago
1
Rashmika Mandanna: రష్మిక మందన్నా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ క్వీన్. ఆమె రెండేళ్లలో నటించిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.3300 కోట్లు వసూలు చేయడం విశేషం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లను కూడా ఆమె వెనక్కి నెట్టింది.