Rashmika Mandanna | బాధగా ఉంది.. ఏడుస్తూ రష్మిక స్వీచ్

3 months ago 10
“ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ విజయోత్సవ వేడుకల్లో రష్మిక మందన్న తన మనసులోని మాటలు పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, స్పెషల్ గెస్ట్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు.
Read Entire Article