Rashmika Mandanna: మగాళ్లకూ పీరియడ్స్ వస్తే.. మరోసారి రష్మిక మందన్న ఓపెన్ కామెంట్స్
5 months ago
11
మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది అంటూ ఇటీవల రష్మిక మందన్న చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి రష్మిక ఓపెన్ అయింది.