Rashmika Mandanna | మెడలో తాళితో రష్మిక మందన్న

3 hours ago 2
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. హనీమూన్ ముగించుకుని తిరిగి వచ్చిన ఈ జంటను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా రష్మిక మెడలో మంగళసూత్రంతో చాలా అందంగా కనిపించారు.#VijayDeverakonda #RashmikaMandanna #tollywood
Read Entire Article