నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్‌ఫ్రెండ్". ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన తనదైన శైలిలో సినిమాను రూపొందిస్తున్నారు.