Rashmika Mandanna: రష్మిక మందన్నా నటించిన ఈ రొమాంటిక్ సినిమా చూశారా?.. రూ.5 కోట్లు పెడితే.. రూ.130 కోట్లు కొల్లగొట్టిన సినిమా మామ..!

5 months ago 26
మరి కొన్ని గంటల్లో మిస్ రష్మిక మందన్నా కాస్త మిసెస్ విజయ్ దేవరకొండ కాబోతుంది. ఇప్పటికే వీళ్ల పెళ్లి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ITC ప్యాలెస్‌లో వీరిద్దరి పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే పెళ్ళి వేడుక కోసం టాలీవుడ్ తారా తోరణం దిగేసింది. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియా నుంచి పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు రాబోతున్నారు.
Read Entire Article