భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న కథానాయిక రష్మిక మందన్న, ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఫీమేల్-సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు 'మైసా' అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నాడు.