Rashmika Mandanna: రష్మిక 'మైసా' సినిమాకు 'సరిపోదా శనివారం' మ్యూజిక్ డైరెక్టర్..!

10 months ago 21
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో కొత్త దిశలో అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలు ప్రధానంగా రొమాంటిక్ లేదా ఫ్యామిలీ డ్రామాలకు పరిమితం కాగా, ఈ సారి మాత్రం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసే విధంగా ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తో వస్తున్నారు.
Read Entire Article