Rashmika Mandanna: విజయ్ దేరవకొండ VD12 ఫస్ట్ లుక్ రిలీజ్- రష్మిక మందన్నా రియాక్షన్ ఇదే!

5 months ago 12

Rashmika Mandanna Reacts To Vijay Deverakonda VD 12 First Look: విజయ్ దేవరకొండ వీడీ12 మూవీ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే ఈ పోస్టర్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రియాక్ట్ అవుతూ ట్వీట్ చేసింది.

Read Entire Article