Rashmika Mandanna: విజయ్ దేవరకొండ కౌగిలిలో రష్మిక.. ఆ రాత్రి అద్భుతమైన అనుభూతి అంటూ ఫొటోస్ కూడా..!
4 days ago
2
పెళ్లి బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా రష్మిక మందన్న షేర్ చేసిన కొత్త ఫొటోస్, ఆ ట్యాగ్ లైన్ వైరల్‌గా మారింది. మరి ఆ వివరాలు చూద్దామా..