ఇప్పటికిప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరోయిన్ ఎవరయ్యా అంటే టక్కున వినిపించే పేరు రష్మిక మందన్న. పేరుకు కన్నడ సోయగమే అయినా.. టాలీవుడ్ ముద్దుగుమ్మగా మారిపోయింది. అసలు ఈ అమ్మాయిది కర్ణాటక అంటే మనం కూడా పిచ్చా నీకు. మా తెలుగు అమ్మాయి అనేస్తాం. అంతలా తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించుకుంది.