Rashmika Mandanna | స్టైలిష్ లుక్ లో రష్మిక మందన్న

1 week ago 5
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిశారు. ఉదయ్‌పూర్ వెళ్లేందుకు ఇదే ఎయిర్‌పోర్టులో కనిపించడంతో, రష్మిక వివాహ వేడుకకు వెళ్తున్నారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.#RashmikaMandanna #tollywood #hyderabad
Read Entire Article