Rashmika-Vijay Jewellery: విజయ్-రష్మిక రిసెప్షన్ జ్యువెలరీ.. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

1 day ago 2
లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వెడ్డింగ్‌తో సోషల్ మీడియాలో సరికొత్త సందడి మొదలైంది. రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత, ఈ జంట హైదరాబాద్‌లో ఇచ్చిన గ్రాండ్ రిసెప్షన్ కన్నుల పండువగా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో వాళ్ల డ్రెస్సింగ్, జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Read Entire Article