Rashmika-Vijay Rings: విజయ్-రష్మికల ఎంగేజ్‌మెంట్ రింగ్స్ గురించి ఈ విషయాలు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. అంత ధర ఏంట్రా బాబూ..!

1 day ago 2
సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటాయి. అందులోనూ ఇద్దరు టాప్ స్టార్స్ ఒక్కటైతే.. ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి డ్రెస్సులు, వేసుకున్న నగలు ఇలా ప్రతి చిన్న విషయం మీద ఫ్యాన్స్ ఓ కన్నేసి ఉంచుతారు.
Read Entire Article