టాలీవుడ్ స్టార్ జంటగా ఎప్పుడూ వార్తల్లో నిలిచే రష్మిక మరియు విజయ్ ఇంటి వద్ద పెళ్లి వేడుకలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ ఇంట్లో సింపుల్ & ట్రెడిషనల్ స్టైల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తున్నాయి.