Rashmika : ఏదో తెలియని బాధ.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన రష్మిక మందన్న..!

2 months ago 6
ఫిల్మ్ పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పుప్ప హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక ఎమోషనల్ అయ్యింది. పుష్ప సినిమా విషయంలో భావోద్వేగం వ్యక్తం చేసింది.
Read Entire Article