Ratan Tata: సినిమాలతో రతన్ టాటా కనెక్షన్.. తీసిన ఒకే ఒక్క సినిమా పరిస్థితి ఏంటంటే..!
8 months ago
8
రతన్ టాటా ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నారు. అందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ ఆయన సినిమాలపై ఫోకస్ పెట్టలేదు.