Ravi: 25000 సినిమాలు.. రూ.25 కోట్లు.. అసలు ఎవరీ 'IBomma' రవి?

9 months ago 29
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించిన ఒక వ్యక్తి... ఇన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉండి, ఏకంగా పోలీసులకే సవాలు విసిరిన ఒక పైరసీ దొంగ.. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఒక వైపు సినిమా ఇండస్ట్రీకి పెద్ద విలన్, మరో వైపు సామాన్య ప్రేక్షకులకు దేవుడు.. ఆయనే రవి.
Read Entire Article