Ravi Babu: బ్రూటల్‌గా రవి బాబు 'రేజర్' మూవీ గ్లింప్స్.. ఇంత ఘోరంగా ఉందేంట్రా బాబు..!

2 months ago 3
అనసూయ, అవును వంటి సినిమాలతో తెలుగులో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు రవిబాబు. అయితే.. చాలా కాలంగా కేవల నటనకే పరిమితమైన రవిబాబు ఇప్పడు రేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ మాత్రం చాలా ఘోరంగా బ్రూటల్‌గా ఉంది. ముక్కలు ముక్కులుగా మనిషి తెగిపోవడం ఒళ్లు గగుర్పొడుస్తుంది.
Read Entire Article