Ravi Kumar Chowdary: టాలీవుడ్లో విషాదం.. బాలయ్య బాబు డైరెక్టర్ మృతి..!
1 day ago
1
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కొత్త కథలకు నూతన శైలిని అందించిన ప్రతిభావంతుడు, దర్శకుడు AS రవికుమార్ చౌదరి ఇకలేరు. హృదయాన్ని కలచివేసే ఈ ఘటన సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.