Ravi Teja: 25 ఏళ్ల హీరోయిన్‌తో రవితేజ అభ్యంతరకర డ్యాన్స్.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఏం చెప్పారంటే?

5 months ago 7

Harish Shankar About Mr Bachchan Sitar Song Controversy: మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార్ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. ఈ పాటలో 25 ఏళ్లున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ చేసిన ఓ బోల్డ్ స్టెప్ అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ కామెంట్స్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

Read Entire Article