Ravi Teja New Movie: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకులను మెప్పించిందా?.. ఈ పండగకు హ్యాపీగా వెళ్లి చూడవచ్చా..?
1 month ago
2
ఇప్పటికే పండుగ రేసులో పలు భారీ చిత్రాలు పోటీ పడుతున్నప్పటికీ, ఈ సినిమాపై మాత్రం ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. కారణం… చాలా కాలం తర్వాత రవితేజ తన పాత వింటేజ్ కామెడీ టైమింగ్‌తో తిరిగి కనిపిస్తాడన్న ప్రచారం.