Director Harish Shankar About Mr Bachchan Release Date: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాకు రిలీజ్ డేట్ నాడే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కావడం కేవలం కో ఇన్సిడెంట్ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇలా కామెంట్స్ చేశారు.