Ravi Teja: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన రవితేజ.. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ అన్నా..!

6 hours ago 1
మాస్ మహారాజా రవితేజకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య రవన్న క్రేజ్ కాస్త తగ్గింది కానీ.. అసలు ఒకప్పుడు రవన్న సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం థియేటర్‌లకు కదిలేవారు.
Read Entire Article