Ravi Teja: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్.. ఇది కదా రవితేజకు పడాల్సిన సినిమా!

1 month ago 3
సంక్రాంతి పండగపై ఖర్చీఫ్ వేసుకున్న సినిమాలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా ఒకటి. నేను శైలజా, చిత్ర లహరి వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. నిజానికి ఈ మూవీ షూటింగ్ చడి చప్పుడు లేకుండా జరిగింది.
Read Entire Article