Ravi Teja: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ అంత తక్కువా?
1 month ago
3
మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నేండ్లుగా రవితేజ గ్రాఫ్ పాతాళంలో ఉన్నా సరే ఈ సారి మాత్రం బంతి సిక్సర్ కొడుతుందని జనాల్లో ఒక పాజిటివ్ బజ్ అయితే ఉంది.