మాస్ మహారాజా రవితేజ చేస్తున్న కొత్త సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్‌తో కలిసి చిందులేశారు రవితేజ. మాస్ రొమాంటిక్‌గా వామ్మో వాయ్యో సాంగ్ షూట్ చేశారు. ఇప్పుడీ ఈ సాంగ్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు.