Ravi Teja: మాస్ జాతరలో హైలైట్‌గా విలన్ రోల్.. రవితేజ ఢీకొట్టబోతున్న నవీన్ చంద్ర
4 months ago
6
మాస్ మహారాజ్ రవితేజ- శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.