Ravi Teja: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్..!
3 months ago
8
ఇప్పటికిప్పుడు ఒక్క సాలిడ్ హిట్టు పడితే కానీ రవన్న కెరీర్ ఒక గాడిలో పడదు. ధమాకాతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన రవితేజ.. ఆ తర్వాత సోలో హీరోగా చేసిన 5 సినిమాల కలెక్షన్లు అన్ని కలిపినా రూ.100 కోట్లు దాటలేదు.