Ravi Teja: రవితేజ-శివ నిర్వాణ మూవీ క్రేజీ అప్‌డేట్.. హీరోయిన్‌గా 'భారతీయుడు 2' భామ..!

3 months ago 5
మాస్ మహారాజా రవితేజ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చేస్తున్నాడు. రిజల్ట్ ఎలా ఉన్నా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ, కొత్త దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తూ దూసుకుపోతున్నారు.
Read Entire Article