Ravi Teja: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. రన్ టైమ్ మరీ అంత తక్కువా?
1 month ago
5
సంక్రాంతి పండగపై ఖర్చీఫ్ వేసుకున్న సినిమాలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఒకటి. నేను శైలజా, చిత్ర లహరి వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. నిజానికి ఈ మూవీ షూటింగ్ చడి చప్పుడు లేకుండా జరిగింది.