Raviteja Injury: ర‌వితేజ‌కు స‌ర్జ‌రీ - ఆరు వారాలు షూటింగ్‌ల‌కు బ్రేక్

5 months ago 8

Raviteja Injury: కొత్త సినిమా షూటింగ్‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ గాయ‌ప‌డ్డ‌ట్టు తెలిసింది. ర‌వితేజ‌కు డాక్ట‌ర్లు స‌ర్జ‌రీ చేసిన‌ట్లు స‌మాచారం. గాయం కార‌ణంగా ర‌వితేజ ఆరు వారాల పాటు షూటింగ్‌ల‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Read Entire Article