Raviteja: రాజేంద్ర ప్రసాద్ ‘షష్టి పూర్తి’కి మహారాజా రవితేజ సపోర్ట్.. ఇదీ లేటెస్ట్ అప్‌డేట్
1 week ago
4
డా. రాజేంద్రప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్ లో రూపేష్,ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం షష్టి పూర్తి. ఈ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు రవితేజ.