RBI Plans Five Episodes Of Web Series OTT: త్వరలో ఆర్బీఐపై ఓ వెబ్ సిరీస్ రానుంది. అది కూడా ఐదు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను రూపొందించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ సేవలు, విశిష్టతను చాటి చెప్పేందుకు సిరీస్‌ను తీసుకురానున్నారు.