Rc 16 Release Date: ఆర్‌సీ 16 రిలీజ్ డేట్ ఫైనల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తోన్నాయి. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. గతంలో సుకుమార్ రంగస్థలం మూవీ కూడా మార్చి నెలాఖరునే రిలీజైంది. ఆ సినిమా సెంటిమెంట్ ఆర్‌సీ 16కు కలిసివస్తుందని చెబుతోన్నారు.