RCB '11' ట్వీట్‌తో వైసీపీ అభిమాని హర్ట్.. ఏంటి భయ్యా అంతమాట అనేశావ్

10 months ago 15
Ysrcp Follower Links RCB Tweet On IPL 2025: దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి నెలకొన్న వేళ, ఆర్సీబీ చేసిన ఒక ట్వీట్ వివాదానికి దారితీసింది. '11 పరుగులు కావాలి, 11 బంతుల్లో, 11:11 గంటలకు' అని ఆర్సీబీ చేసిన ట్వీట్‌పై వైఎస్సార్‌సీపీ అభిమాని ఒకరు తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఆర్సీబీ తమను టార్గెట్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article