Re-release: సరిగ్గా పదేళ్లకు మళ్లీ థియేటర్లలోకి నాని, విజయ్ దేవరకొండ చిత్రం.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..

1 month ago 5
Yevade Subramanyam Re-release: ఎవడే సుబ్రమణ్యం చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మళ్లీ బిగ్‍స్క్రీన్‍పైకి రానుంది. ఈ చిత్రం రీ-రిలీజ్ డేట్ ఖరారైంది.
Read Entire Article