Real Hero: ఫుట్‌పాత్ నుంచి రూ.1000 కోట్ల బిజినెస్ వరల్డ్‌ను క్రియేట్ చేసిన రియల్ హీరో

7 months ago 8
Real Hero: పేదరికం కారణంగా స్కూల్ మానేసి, బతుకుతెరువు కోసం ఫుట్‌పాత్‌పై షర్టులు అమ్ముకున్న ఒక కుర్రాడు.. అనుకోకుండా చూసిన ఒక సినిమాతో ఇన్‌స్పైర్ అయ్యాడు. ఆ స్ఫూర్తితో ఏకంగా రూ.1000 కోట్ల బిజినెస్ ఎంపైర్‌ను నిర్మించాడు.
Read Entire Article