Reality Show: దేశంలోనే తొలి అతిపెద్ద రియాలిటీ షో.. గెలిచిన వారికి ఏకంగా రూ.10 లక్షల కారు!
11 months ago
21
రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజలకు ఎంతో మక్కువ కలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా ఒక రియాలిటీ షో ప్రారంభం చేయనుంది.