Reels: ఒక్క రీల్ చేస్తే చాలు.. లక్ష ప్రైజ్ మనీ మీదే... ఇదెక్కడి బంపర్ బొనాంజా మామ..!
5 months ago
6
Reels: సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల నుంచి అత్యుత్తమమైన వీడియో రీల్స్ మూడింటిని ఎంపిక చేసి, తలా లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెర తీసింది!!