Regina Sundeep Kishan: రెజీనా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఈ అందాల నటి ఫన్నీ రియాక్షన్ ఇదీ
4 months ago
6
Regina Sundeep Kishan: రెజీనా కసాండ్రా ఆ ఇద్దరు హీరోలను సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? తరచూ తనకు డేటింగ్, సీక్రెట్ వెడ్డింగ్ అంటూ రూమర్లను అంటగట్టడంపై ఈ టాలీవుడ్ అందాల నటి తాజాగా స్పందించింది. ఆమె ఫన్నీ రియాక్షన్ వైరల్ అవుతోంది.