Renu Desai Strong Warning To Trollers | రాత్రికి రేటెంత అని అడిగారు.. రేణు దేశాయ్‌ ఆగ్రహం

6 months ago 36
సోషల్ మీడియాలో తనపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారిపై నటి రేణూ దేశాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం అసభ్య పదజాలంతో తిడుతున్నారని, దేవుని మాలలో ఉన్న తనను రాత్రికి రేటు ఎంత‌ అని కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. #RenuDesai #tollywood #hyderabad
Read Entire Article