Renu Desai: కుక్కలు కరిస్తేనే చర్చలా?.. అసలు సమస్యలపై ఎవరు మాట్లాడరు.. రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!
1 month ago
3
వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీనటి రేణూ దేశాయ్ ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు.