Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ సెన్సేషన్.. రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ సంచలన ప్రకటన
8 months ago
10
Pawan Kalyan Ex Wife: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై మరోసారి ఓపెన్ అయింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.