Renu Desai: పాలిటిక్స్‌లోకి రేణు దేశాయ్.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన పవన్ మాజీ భార్య..!
1 month ago
2
తాను రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదని, ఈ విషయంలో అనవసరమైన రూమర్స్ ప్రచారం చేయొద్దని పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.