Retro Movie OTT: సూర్య, పూజా హెగ్డే మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. కమల్ హాసన్ - మణిరత్నం చిత్రానికి కూడా..
1 week ago
5
Retro Movie OTT: రెట్రో సినిమా ఓటీటీ హక్కుల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ నెక్స్ట్ చిత్రానికి కూడా ఓటీటీ లాక్ అయింది.