Retro Trailer: సూర్య రెట్రో ట్రైలర్ వచ్చేసింది.. ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్

11 months ago 11
Retro Trailer: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ట్రైలర్ శుక్రవారం (ఏప్రిల్ 18) రిలీజైంది. ఫుల్ యాక్షన్ తో అదరగొట్టేసింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
Read Entire Article