OTT: తమిళ హీరో విమల్ ప్రధాన పాత్రలో జియో హాట్‌స్టార్‌లో ఓం కాళీ జై కాళీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో తెలుగు సీరియల్ యాక్టర్ పావని రెడ్డి కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలో జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది.